నిజామాబాదు జిల్లా రుద్రూర్ మండలం రాయిపూర్ క్యాంపు గ్రామంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా నాలుగేళ్లలో నియోజకవర్గంలో 15 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తానన్నారు కాలేశ్వరం నీటిని నిజాంసాగర్ ద్వారా కింద ఉన్న సుమారు లక్షా 50 వేల ఎకరాల రైతులకు రెండు పంటలకు నీరు అందించేలా చూస్తానన్నారు రోడ్డుపై కేజీ వీల్స్ ట్రాక్టర్లనునడప రాదని అన్నారు నడపడం వల్ల రోడ్లు పాడైపోతుంది అని తెలిపారు రోడ్లు పనికిరాకుండా పోతున్నాయి అన్నారు రోడ్లపై కేజీలు నడిపిస్తే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదన్నారు జైల్లో వేసి కేసు పెట్టి టాక్టర్ బయటికి రాకుండా చేస్తామన్నారు రోడ్డుపై కేజీలు నడపకుండా చూడాలని తెలిపారు కార్యక్రమంలో జడ్పిటిసి నా రోజీ గంగారం ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బందెల సంజు వైస్ ఎంపీపీ నట కరి సాయిలు సొసైటీ చైర్మన్ పత్తి రాము పార్టీ అధ్యక్షులు సర్పంచ్లు ఎంపిటిసిలు నాయకులు ఆర్డిఓ గోపి రామ్ నాయక్ ఉన్నారు
https://www.youtube.com/watch?v=Sm-81rHUxS0
No comments:
Post a Comment