Friday, November 15, 2019

భీంగల్ లింబద్రి జాతర లో అపశ్రృతి - సరదా ప్రాణాల మీదకు వచ్చింది


భీంగల్ లింబద్రి జాతర లో అపశ్రృతి - సరదా ప్రాణాల మీదకు వచ్చింది


నిజామాబాద్ జిల్లా లింబద్రి  జాతరలో  స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వచ్చిన వ్యక్తి ఆ సరదే అతని ప్రాణాల మీదకు తెచ్చింది వివరాల్లోకి వెళ్తే భీంగల్ లోని లింబద్రి గుట్ట జాతరలో నిజామాబాద్ జిల్లా బిచ్కుంద కి చెందిన రవి తన స్నేహితులతో కలిసి జాతరకి వచ్చాడు గుట్ట కి దిగువన జాయింట్ విల్లు ఎక్కి సరదాగా ఎంజాయ్ చేదం అని జాయింట్ విల్లు ఎక్కడు అది వేగంగా తిరుగుతున్న సమయంలో అదుపుతప్పి కింద పడిపోయాడు దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి ఇది చూసిన కొందరు యువకులు కేకలు వేయడంతో జాయింట్ విల్ ని ఆపివేసి హుటాహుటిన స్థానికులు అతడిని  ఆసుపత్రికి తరలించరూ అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు


https://www.youtube.com/watch?v=AEboVEsOHPw


 


No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...