Saturday, November 16, 2019

వరుసగా మూడోసారి ప్రథమస్థానంలో నిజామాబాద్ జిల్లా


సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైబ్రెంట్స్ ఆఫ్ కలాం నిజామాబాదు జిల్లా శాఖ వరుసగా మూడోసారి ప్రథమస్థానంలో నిలిచింది.శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన సంస్థ సమీక్ష సమావేశంలో ఉత్తమ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా శాఖలకు పురస్కారాలు అందజేసింది.తెలంగాణ ఆంద్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో అత్యధికంగా కార్యక్రమాలు చేసిన నిజామాబాద్ జిల్లా వరుసగా మూడవసారి ప్రథమ స్థానం సాదించగా జిల్లా సమన్వయకర్త తక్కూరి హన్మాండ్లును వైబ్రెంట్స్ ఆఫ్ కలాం వ్యవస్తాపకులు విజయకలాం ఘనంగా సత్కరించారు.మున్ముందు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామని  ఈ సందర్భంగా తక్కూరి హన్మాండ్లు పేర్కొన్నారు.కార్యక్రమం లో  నిజామాబాదు జిల్లాకు చెందిన వైబ్రెంట్స్ ఆఫ్ కలాం రెండు రాష్ట్రాల శిక్షణ బాధ్యులు తిరునగరి శ్రీహరి పాల్గొన్నారు


No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...