హైదరాబాద్: వరద ప్రభావానికి గురైన హైదరాబాద్‌లోని ప్రతి ఇంటికి రూ.10వేల ఆర్థిక సాయం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. ఇళ్లు కూలిపోయిన వారికి రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతిన్నవారికి రూ.50వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. దెబ్బతిన్న రహదారుల కోసం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు. పేదలకు సాయం కోసం పురపాలకశాఖకు రూ.550 కోట్లను తక్షణమే విడుదల చేస్తున్నట్లు తెలిరు.
తమిళనాడు రూ.పదికోట్లు ఆర్థిక సాయం
రాష్ట్రానికి రూ.10 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. పెద్దమొత్తంలో దుప్పట్లు, పరుపులు పంపుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు పళనిస్వామి లేఖ రాశారు. వరదల్లో మృతి చెందిన బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
Monday, October 19, 2020
వరద ప్రభావిత ఇంటికి 10వేల ఆర్థిక సాయం సీఎం కేసీఆర్..
Subscribe to:
Post Comments (Atom)
ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...

-
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...
-
నిజామాబాద్, జనవరి 03 ( ప్రజా జాగృతి విలేఖరి) : ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ ...
-
బీఆర్ ఎస్ కు మునిసిపల్ ఛాంబర్ సంపూర్ణ మద్దతు చౌటుప్పల్, ప్రజాజాగృతి, డిసెంబర్ 12 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : తెలంగాణ జాతిపిత కెసిఆర్ ఏర్పా...
No comments:
Post a Comment