ఘనంగా దుర్గామాత మాలాధారణ మహోత్సవం.... బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ లో గల శ్రీ కనక దుర్గ దేవి ఆలయ ప్రాంగణంలో దేవి ఉపాసకులు గురువర్యులు బ్రహ్మశ్రీ బాల భాస్కర్ శర్మ గారి ఇ కరకమల చే దుర్గామాత మాలాధారణ మహోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా 45 మంది భక్తులకు మాల ధారణ చేసి ఇ నియమ నిబంధనలు ఇతరాత్ర భక్తి విషయాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మతం సంగమేశ్వరం అప్ప గురు స్వాములు దీక్ష భవాని స్వాములు తదితరులు పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...

-
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...
-
నిజామాబాద్, జనవరి 03 ( ప్రజా జాగృతి విలేఖరి) : ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ ...
-
బీఆర్ ఎస్ కు మునిసిపల్ ఛాంబర్ సంపూర్ణ మద్దతు చౌటుప్పల్, ప్రజాజాగృతి, డిసెంబర్ 12 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : తెలంగాణ జాతిపిత కెసిఆర్ ఏర్పా...
No comments:
Post a Comment