శ్రీ స్వర్ణకవచ అలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మ వారు..... బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ లో గల శ్రీ కనక దుర్గ దేవి అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన శనివారం అమ్మవారు శ్రీ శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చారు అమ్మవారిని పంచామృత అభిషేకం నిర్వహించి అందంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో భవాని దీక్ష గురు స్వామి అంబిలి పూర్ రాజు గొల్ల భాగాన తోటి మేలు అంజన్న ఆలయ కమిటీ ప్రతినిధులు గోడ శ్రీనివాస్ perika మొగులయ్య యువకులు సంపత్ గౌడ్ మురళి సాయి కిరణ్ మహేష్ మతాలు భక్తులు తదితరులు పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...

-
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...
-
నిజామాబాద్, జనవరి 03 ( ప్రజా జాగృతి విలేఖరి) : ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ ...
-
బీఆర్ ఎస్ కు మునిసిపల్ ఛాంబర్ సంపూర్ణ మద్దతు చౌటుప్పల్, ప్రజాజాగృతి, డిసెంబర్ 12 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : తెలంగాణ జాతిపిత కెసిఆర్ ఏర్పా...
No comments:
Post a Comment