Monday, October 19, 2020

భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుబడుతున్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి  

 


 తాడేపల్లి పట్టణ వైఎస్సార్ సెంటర్లో బీసీ నాయకులు బత్తుల దాసు ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహానికి మరియు బీసీ నాయకులు మహాత్మ జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై స్ జగన్మోహన్ రెడ్డి గారు 139 ఉప కులాల సంక్షేమ ఫలాలు 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్ లు ఇందులో 50 శాతం మహిళలకు పెద్దపీట వేసి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా 672 డైరెక్టర్ పోస్ట్ ను ప్రకటించడం జరిగింది. ఇలా చేయడం భారతదేశంలోనే చరిత్ర సృష్టించినటువంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (RK) మరియు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నందుకు బీసీ నాయకులు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో BC నాయకులు, వివిధ విభాగాల సెల్ కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...


No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...