Monday, October 19, 2020

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం - వికలాంగుల హక్కుల జాతీయ ఐక్యవేదిక


అక్టోబర్ 19వ తేదీన సోమవారం నాడు బోధన్ మండలంలోని సాలూర గ్రామంలోని కొత్త బస్టాండ్ వద్ద ఎన్ పి ఆర్ డి వికలాంగుల హక్కుల జాతీయ ఐక్యవేదిక మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మరియు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ ఐక్యవేదిక బోధన్ మండల గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ చాలా గంగాధర్ మాట్లాడుతూ ఎన్ పి ఆర్ డి కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో వికలాంగుల పైన ఆడపిల్లల పైన అత్యాచారాలను హత్యలను ఆపడం లో వైఫల్యం చెందాయి ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గుజరాత్ లో హర్యానాలో ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఉంటే అనేక ప్రాంతాల్లో అత్యాచారాలు తరువాత హత్యలు చేయటం కొనసాగుతున్నాయి మీ అరికట్టడంలో ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు పట్టించుకోవడం లో నివారించడంలో వైఫల్యాలు కనబడుతున్నాయి అత్యాచారాలు చేసిన వారి పైన కఠినమైన చర్యలు జైలు శిక్షలు వేసి వికలాంగులకు మహిళలకు రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ప్రజలు తిరగబడతారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి షేక్ నజీర్ మండల కమిటీ సభ్యులు దేవదాస్ నీ రెడీ లక్ష్మణ్ చింతల లక్ష్మణ్ లక్ష్మి సాబీర్ సాయినాథ్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు 


No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...