Monday, October 19, 2020

బాసరలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు


       నిర్మల్: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ దేవి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజు చంద్రఘంట అలంకారంలో  జ్ఞాన సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు దర్శనానికి అనుమతిస్తున్నారు.


No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...