ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అందుకోసం బ్యాంకుల నుంచి రుణం పొందాలని యోచిస్తున్నారా? సులభంగా లోన్ పొందటానికి మీకోసం ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. రెండు స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో చేరిన వారికి ఈజీగానే రుణం లభిస్తోంది.
అవేంటో తెలుసుకోవాలని భావిస్తున్నారా? అక్కడికే వస్తున్నా. కిసాన్ వికాస్ పత్ర KVP, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ NSC వంటి పథకాల్లో చేరిన వారికి సులభంగానే రుణాలు లభిస్తాయి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI సహా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వీరికి రుణాలు అందిస్తోంది.
https://www.amazon.in/
No comments:
Post a Comment