Monday, January 3, 2022

2022 లో పేరిణి లో జాతీయ నాట్య కుసుమం అనే అవార్డును గెలుచుకున్నOxford HIGH school స్టూడెంట్ దోంతుల వైష్ణవి



 జాతీయ నృత్య కళా సమ్మేళనం - 2022 లో పేరిణి లో తన అద్భుత అభినయం ద్వారా జాతీయ నాట్య కుసుమం అనే అవార్డును గెలుచుకున్న మన  Oxford HIGH school 9th క్లాస్ స్టూడెంట్ కుమారి దోంతుల వైష్ణవి కి, తన యొక్క గురువు గారికి మరియు తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు.  2022 ను ఇంత ఘనంగా ప్రారంభించి OXFORD HIGH SCHOOL తో పాటు యావత్ నిజామాబాద్ కె వన్నె తెచ్చి విద్య పుస్తకాల్లోనే కాదు, నీ కాలి గజ్జెల   సవ్వడిలో కూడా ఉంది అని నిరూపించిన కుమారి వైష్ణవి కి నా ప్రత్యేక శుభాకాంక్షలు.. - పేర్ని రవి

No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...