Saturday, November 26, 2022
పంతంగిలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ శాఖ కమిటీ
చౌటుప్పల్, ప్రజా జాగృతి, నవంబర్ 25 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : చౌటుప్పల్ మండల్ పంతాంగి గ్రామంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ బోయలింగస్వామి మాదిగ పాల్గొని మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ న్యాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం జరగబోతున్న యుద్ధంలో తెలంగాణ రాష్ట్రలలో ఎమ్మార్పీఎస్ అన్ని గ్రామాలలో నూతన కమిటీలు పూర్తిస్థాయిలో నిర్మాణం జరుగుతుందని, అందులో భాగంగా చౌటుప్పల్ మండల్ పంతంగి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ శాఖ కమిటీని నియమించడం జరిగిందని అన్నారు. పంతంగి గ్రామ శాఖ ఎమ్మార్పీఎస్ అధ్యక్షునిగా బోయ శ్రవణ్, ఉపాధ్యక్షులుగా బోయ జోసెఫ్, ప్రధాన కార్యదర్శిగా బర్క పవన్, సహాయ కార్యదర్శిగా బర్రె సంతోష్, బోయ ప్రకాష్, కార్యదర్శిగా బోయ శివ, ప్రచార కార్యదర్శిగా బోయ అఖిల్, బోయ చందు, తూర్పుంటి వికాస్, బర్కం అభిలాష్ నియమించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...

-
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...
-
నిజామాబాద్, జనవరి 03 ( ప్రజా జాగృతి విలేఖరి) : ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ ...
-
బీఆర్ ఎస్ కు మునిసిపల్ ఛాంబర్ సంపూర్ణ మద్దతు చౌటుప్పల్, ప్రజాజాగృతి, డిసెంబర్ 12 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : తెలంగాణ జాతిపిత కెసిఆర్ ఏర్పా...
No comments:
Post a Comment